Page images
PDF
EPUB

జెదరిన కేశముల్పెను పరిమాటలు వికృతస్వరంబును వెలయఁగలిగి యినుపయుంగరములుఁ గేలనిడినకోల నేలనందంద మొఱయంగ నెరయన చటి నచటిశంబళి శంబళి యనుజనములఁ

గదియ కావలఁదొలఁగుచు మెదుగుచుండె.

6. జయమున రెండుమంత్రములు సమ్మతినిచ్చెదవాని నెంతయు న్నియతిజపింపు ప్రేమమగునీకు నృపాలఁకుడున్ని జాధ్వరా వ్యయఫల మొందునంచుము నియావరమంత్రములిచ్చె నంత వే ప్రియమున నే గె రాజునట రేయిసన న్మయినాఁడు వేడుక౯.

(1) దశరథోర్వీశసతులు. Name them.

(2) సిరి, వాణి, గౌరి, దనుజారి, మధు సూదనుడు. Who? Why

so called.

(3) కాకపక్ష సంయుక్తుక్. Explain.

(4) Give the intransitive form of 3 and the transitive of అగు and సాగుచు.

(5) Who speaks and to whom in the fourth and sixth stanzas?

(6) అయోమయ,నిజాధ్వరావ్యయఫలము. Explain the Sandhis. (7) Parse in Telugu తక్క, పుత్తేజాలను, నావుడుజ్, మొఱ

యంగ

II. తమస, సరయు, మిథిల, శోణ. Give the modern names,

III. Trace Rama's route with Viswamitra from Ayodhya to Mithila, IV. When Rama hesitated to slay Tàtaka because she was a woman, what examples did Viswamitra adduce to remove his scruples ?

C

V. Render into simple Telugu.

1. శతకోటిస్ఫుటికోటికోటి పరుషస్పర్మో గ్ర బాహాసము
ద్ధతులంబర్వత భేదన ప్రబలవజ్రాఖీలశూలంబుల౯-
శిత సీరంబులఁద్రవ్వజూచ్చిర నఘుల్సేకొంచుఁజక్రంబుగా
క్షితిచక్రంబున వక్రవిక్రమబలో త్సేకంబులేపారఁXE.
2. ఉరుశక్తిందరువంXఁజొచ్చిరి సమిధోల్లోలకల్లోలస
త్వరడోలాతతివేలదాఁటఁX సముద్యద్బిందువుల్తారకా
పరి షేకంబులు సేయ బుద్బుదతతులై ్పనుప్పతిల్లంగదు
స్తరనిర్ఘాతఘుమంఘుమధ్వనులఁ బాతాళంబుఘూర్ణిల్ల CXE.
3. అటులేయంగఁజటచ్చట ప్రకట ఘోషాభి లకీలచ్చ డా
స్ఫుటధూమాకులవిస్ఫులింగచయ విస్ఫూర్తుల్వెలుంగన్విశం
కటవేగంబున బ్రహ్మదండమును వీఁకందాఁకి రాఁబట్టి యు
ద్భటరోషంబునఁజేరిమ్రిం గెమునియా బ్రహ్మ స్త్రమున్వీరుఁ డై

What is the metre of the first stanza? Scan the first line.
VI. Give the meaning and, where you can, the etymology of

ఆహ్నికవిధులు, ప్రాంజలి, అధ్వర్యుడు, హవిర్భాగము, స్వస్తివాద ము, పారణ, గవి సైన.

VII. Give briefly in idiomatic Telugu the story of Trisanku.

TUESDAY, 16TH DEC., 2 TO 5 P.M.

TELUGU PROSE.

Y. VENKATARAMAYA GARU.

I. Give the etymology of the word . Explain and illustrate its meaning by half a dozen examples taken from మిత్రభేదము.

II. Sketch briefly in Telugu the character of 5 with special reference to the portions of the story which fully develope it.

III. Translate

కావున సెకండు సేయంబోయిన మఱియొక్కండగు, వ్యవహా రంబడు సునంబాతినకంబంబు, తుదకు సేవంకకు నెఱుగునో యెఱుంగంబడదు.

కావున నిక్కార్యంబు శ్రేయంబుగాదని నాకుం దోఁచెడుననిన నందిగుప్తుండిట్లనియె. మొదలందోఁచిన యుపాయం బుంబట్టి పురుషుండు ప్రవర్తింపవలయుంగాని యుపాయంబున కపా యంబు నపాయంబున కుపాయంబును జింతింపం దొరఁకొనిన నెక్క డికి మందల సందియంబు నందకుము. కాదనక నా వచనంబునడ పుము. మనకు సమస్తంబు శస్తంబయ్యెడు నిబోము గావించి యెట్ట కేలకు నీకొన్న పితరుని దొంగ రేయిటం గొంపోయి యామ్రానిలోని కోటరంబున మాటువఱిచి యిరువున కరుగుదెంచి కొఱ రేయింబుచ్చి పేపకడ ధర్మాధికృతులకడకుంబోవుడుం బ్రతివాదియు నీరు దేర వారు వారిద్దఱందోఁకొని దిదృతాను యాయిజన కలకలంబులు రో దోంతరంబు నిండంబురంబు వెలువడి శ్రుతచరాభిజ్ఞానంబుంబట్టి య వ్వటవృక్షంబుచేరఁబోయి నిలిచి.

1.

" ఉపాయంబుంబట్టి పురుషుండు ప్రవర్తింపవలయు. Why

is the fifth case employed here? Give the other forms of this case and explain their use with illustrations.

2. అడుసునంబాతిన - ఇక్కార్యంబు - కాదనక - మాటువఱిచి

యిరవునకరుగుదెంచి. Give the rules of సంధి in these.

3. Parse in Telugu తోఁచెడు - నడపుము అయ్యెడు పోవుడుక్", and explain fully their construction.

IV. Give

(a.) The nouns (కృదంతములు) for the following verbs కఱు చు - కలియు - కను - కోరు పెనఁగు వీచు - అంపు and బ్రదుకు;

(b.) The causal forms (ణ్యంతములు) for the following verbs అగు - వచ్చు పెరుగు- తిరుగు-పోవు-మాను తెలియు and ఉండు ;

(c.) The meaning, when nouns and when verbs, of the following words with their exact spelling—

కలుఁగు-చీఁకు_వాఱు-తోడు-పొదుఁగు - వెలుఁగు - ఏఱ and

చేఁదు.

V. What do the following suffixes signify? అరి-ఆఁడి-ఇక-ఇండి-కాఁడు and బంటి.

Give an example for each.

VI. Re-write the following passages in easy grammatical Telugu, avoiding as much as possible words.

(a.) ఉదరపోషణముకయి పరులకు శరీరమమ్ముకొనుట మిక్కిలి హేయము, పరాయత్త వర్తనుఁడు మృతకల్పుఁడు - అయినను సేవ కుఁడు స్వకృత్యములయందు స్వామిచేత మన్ననఁబడు సైనా సేవా దుఃఖము కొంతని స్తరించును.

(b.) వి విన్నయారావంబు గావించినవాఁడు మీకనుగ్రాహ్యుం డుగాని నిగ్రాహ్యుండుగాఁడు. తావకంబగు నవక్రవిక్రమంబువిని భయా కాంతుండయియున్నవాఁడు. ప్రభంజనుండు మహా భూ జంబుల భంజించుగాని వినతంబులగు తృణవితానంబులు పెకలింపం గడంగు నెట్లు.

(c.) రాజ సేవాపరుండు మృత్యుగ్ర స్తతుల్యుండు. మేని మచ్చిక నచ్చికయి. పెద్దగాలంబు 'సుఖియింపంగాంక్షించువాఁడు మృగతృ ష్టి కాప్రవాహంబుంగాంచియు జన్యాపమోదనంబుకయి ప్రధావిం చువాఁడు కాడె.

(d.) నావుడు నన్వర్ణాభిధానంబులగు నరిష్టవంచకంబులు భవ త్పార్శ్వచరంబులగుటంజేసి వృక్షంబు నారోహించితి.

(e.) కువలయనివహంబునకుఁ దుహినకిరణుండును బుండరీకషం డంబునకుఁ జండభానుండును జాతక వ్రాతంబునకు జీమూతంబు నెట్లట్లు శకుంత సంతానంబునకు నాగాంతకుండు ప్రభుండు అతండు నిజ పక్ష విశే పజాతవాతోద్ధూత కాండ కాండచండబలుండు.

Name the following compounds and give Xev for them.

పరాయత్తవర్తనుఁడు - వివిన్న యారావము - భయాక్రాంతుఁడురాజ సేవాపరుండు - అరిష్టవంచకములు.

VII. Explain the following passages.

(a.) స్వామి - నే నాషాఢభూతియను వాఁడఁ దమయందుగు ప బై యనన్య సాధ్యంపై న యర్థంబుతమకు తుళూ

గోరిన వాఁడ.

శుశ్రూషయొనరించి పడయం

(b.) ఎట్టి ప్రజ్ఞావంతుడుగాని పేటి కాంతర్గతరత్న ముంబో లెనినా లోకయోగములేక ప్రకాశింపఁడు.

(c.) మనమందఱమవహిత చిత్తంబులతో వినతానంద సంధాయ కుండగు వినతానందనుం బ్రార్థింతము.

VIII. Translate into grammatical Telugu.

A caravan proceeding to Damascus was once attacked by a tribe of Arabs, and after a brief resistance, entirely overpowered. A rich booty fell into the hands of the robbers. But while they were occupied in examining and distributing the spoils, they, in their turn, were assailed by a troop of Turkish horsemen. These soldiers had come out from Damascus to meet and protect the unfortunate caravan. The robbers were now overpowered; many of them were killed, and the rest were taken prisoners. Among the Arabs who had escaped death was a man named Hussun. He had been wounded during the fight by a bullet in the arm; but the Turks placed him on a camel and took him away with the rest.

« PreviousContinue »